This is the Trace Id: 8eb7513bdab1475f8f4325b45114b295
మెయిన్ కంటెంట్‌కు వెళ్లు Azure Copilot Windows Surface Xbox Outlook Accessories Microsoft AI Microsoft Security Azure Dynamics 365 Microsoft 365 for business Microsoft Power Platform Windows 365 Developer Center Documentation Microsoft Learn Microsoft Tech Community Microsoft Marketplace Visual Studio Software companies View Sitemap

Microsoft Office పరిశీలనా ఉపకరణాలు 2013 - తెలుగు

ఇతర భాషలలో సవరించడాన్ని Microsoft Office పరిశీలనా ఉపకరణాలు ప్రారంభిస్తాయి.

ముఖ్యమైనది! దిగువ ఉన్న భాషను ఎంచుకోవడం వల్ల పూర్తి పేజీ కంటెంట్ ఆ భాషకు డైనమిక్ గా మారుతుంది.

  • సంస్కరణ:

    2013

    ప్రచురించబడిన తేదీ:

    15/7/2024

    ఫైల్ పేరు:

    proofingtools_te-in-x64.exe

    proofingtools_te-in-x86.exe

    ఫైల్ పరిమాణం:

    1.2 MB

    1.2 MB

    మీరు Office ద్వారా స్వయంచాలకంగా వ్యవస్థాపించబడని భాష కోసం అక్షరక్రమాన్ని తనిఖీ చేయాలనుకుంటున్నారా? మీరు సరైన ప్రదేశంలో ఉన్నారు. Microsoft Office పరిశీలనా ఉపకరణాలు ఈ భాషలో Office కోసం అందుబాటులో ఉన్న పరిశీలనా ఉపకరణాల పూర్తి సమితిని కలిగి ఉంటాయి. Officeని వ్యవస్థాపించి, పునఃప్రారంభించండి, మీ భాష కోసం పరిశీలనా ఉపకరణాలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
  • మద్దతుగల ఆపరేటింగ్ సిస్టమ్స్

    Windows 7, Windows 8, Windows Server 2008 R2

    ఈ దిగుమతి కింది ప్రోగ్రామ్‌లతో పని చేస్తుంది:
    Microsoft Office Excel 2013
    Microsoft Office OneNote 2013
    Microsoft Office Outlook 2013
    Microsoft Office PowerPoint 2013
    Microsoft Office Word 2013
  • ఈ దిగుమతిని వ్యవస్థాపించడానికి:
    పరిశీలనా ఉపకరణాలను వ్యవస్థాపించండి:


    1. దిగుమతి చేయి మీటని (ఎగువ) క్లిక్ చేయడం ద్వారా మరియు మీ హార్డ్ డిస్క్‌కు ఫైల్‌ని సేవ్ చేయడం ద్వారా ఫైల్‌ని దిగుమతి చేయండి.
    2. స్థాపక ప్రోగ్రామ్‌ని అమలు చేయండి.
    3. Microsoft సాఫ్ట్‌వేర్ లైసెన్స్ నిబంధనల పుటని చదువులో, నిబంధనలను సమీక్షించి, "Microsoft సాఫ్ట్‌వేర్ లైసెన్స్ నిబంధనలని ప్రాప్తి చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి" ఎంపిక పెట్టెను ఎంచుకుని, ఆపై కొనసాగించుని క్లిక్ చేయండి.
    4. స్థాపక నిర్దేశకం పరిశీలనా ఉపకరణాలను అమలు చేస్తుంది మరియు వ్యవస్థాపిస్తుంది.
    5. వ్యవస్థాపించడం పూర్తయిన తర్వాత, మీ తెరచిన Office అనువర్తనాలను పునఃప్రారంభించండి.


    ఉపయోగించడానికి సూచనలు: మీరు సాధారణంగా ఉపయోగించే విధంగా పరిశీలనా ఉపకరణాలను ఉపయోగించండి - మీరు ఇప్పుడు మీ సరికొత్తగా వ్యవస్థాపించిన భాష కోసం వాటిని చూస్తారు. ఉదాహరణకు, మీరు అక్షరక్రమ తనిఖీని (అందుబాటులో ఉంటే) ఉపయోగించడానికి మీ పరిశీలనా భాషను కొత్త భాషకు అమర్చవచ్చు - దాన్ని ఎలా చేయాలో గురించి తెలుసుకోవడానికి, పరిశీలనా భాషను సెట్ చేయడం ద్వారా వివిధ భాషల మధ్య మారడంని చూడండి

    ఈ దిగుమతిని తీసివేయడానికి:
    1. ప్రారంభ మెనులో, సెట్టింగ్‌లని సూచించి, ఆపై నియంత్రణా పానెల్‌ని క్లిక్ చేయండి.
    2. ప్రోగ్రామ్‌లను జోడించు/తీసివేయిని డబుల్ క్లిక్ చేయండి.
    3. ప్రస్తుతం వ్యవస్థాపించిన ప్రోగ్రామ్‌ల జాబితాలో, Microsoft Office పరిశీలనా ఉపకరణాలు 2013 - [భాష]ను ఎంచుకుని, ఆపై వ్యవస్థాపనని తీసివేయి, తీసివేయి లేదా జోడించు/తీసివేయిని క్లిక్ చేయండి. వ్యాఖ్య పెట్టె కనిపిస్తే, ప్రోగ్రామ్‌ని తీసివేయడానికి సూచనలను అనుసరించండి.
    4. మీరు ప్రోగ్రామ్‌ను తీసివేయాలనుకుంటున్నారని నిర్ధారించడానికి అవును లేదా సరిని క్లిక్ చేయండి.


తెలుగు (భారతదేశం)
మీ గోప్యతా ఎంపికల నిలిపివేత సూక్ష్మచిత్రం మీ గోప్యతా ఎంపికలు
సంబంధిత లింకులు Contact Microsoft Privacy & Cookies Manage cookies Terms of Use Trademarks About our ads